Header

Megamenu

  • Home
  • Services
  •  / Press Releases
Press Releases

  గిద్దలూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  ప్రకాశం- నంద్యాల బార్డర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  కేంద్ర సాయుధ బలగాలు (BSF) మరియు పోలీస్ లతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  శాంతి భద్రత దృష్ట్యా, నేరాల కట్టడ, నేరాలు నియంత్రణకు రాత్రి వేళ స్వయంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కు అనుగుణంగా పారదర్శకత, నిష్పక్షపాతంతో ఎన్నికల విధులు నిర్వహించాలి: స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ శ్రీ దీపక్ మిశ్రా ఐపీఎస్ (రిటైర్డ్) గారు
  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెకో పోస్ట్ వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
  సాధారణ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ గారు
  జిల్లాలోని ముండ్లమూరు మరియు మద్దిపాడు చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు
  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సుడ్ ఆయుధాల డిపాజిట్, లైసెన్సు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ. పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు
  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం... ఓటర్లకు స్వేచ్చాయుత వాతావరణం కలిగించడమే ధ్యేయం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపియస్ గారు
   ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
  ఎన్నికల నియమ నిబంధనలు అనుగుణంగా ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు
  ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపియస్ గారు
  ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
  త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపియస్ గారు.
  మహా శివరాత్రి పరవదినం దృష్ట్య ా పటిషయ భద్రత ఏరాాట్లా : ప్రకాశం జిల్లా ఎస్పా శ్రీ పి. పరమేశవర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  ఈ నెల 6న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లా రాక దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు SSG ఆఫీసర్
  ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారమే పరమావధిగా స్పందన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
  ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ లు
  నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  పోక్సో కేసులో నిందితుడుకి కఠిన శిక్ష పడటంలో క్రియాశీలక విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  మార్కాపురం డిఎస్పీ పోలీస్ కార్యాలయమును ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి, ఐపియస్ గారు.
  కనిగిరి డిఎస్పీ పోలీస్ కార్యాలయమును ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి, ఐపియస్ గారు.
  స్పందన ఫిర్యాదులపై విచారణ జరిపి సత్వరమే న్యాయం అందేలా చూడాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి ఐపియస్ గారు
  గ్రూప్-2 వ్రాత పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి, ఐపియస్ గారు
  స్పెషల్ ఎన్ఫోర్స్మంట్ బ్యూరో అధికారులతో సమీక్షా సమావేశం నియవహంచిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  జిల్లాకు ముఖ్యమంత్రి గారి పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  జిల్లాకు ముఖ్యమంత్రి గారి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాటులను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు SSG ఆఫీసర్.
  లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో తాళం వేసిన మీ ఇళ్ళు భద్రం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  నిందితుడు శిక్షింపబడుటంలో క్రియాశీలక విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  ప్రకాశం జిల్లా పోలీస్‌ స్పందనకు 86 పిర్యాదులు
  5వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  ఈ నెల 20న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ. పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ. పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు.
  ప్రజా ఫిర్యాదుల పరిష్కారంకే ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు.
  రాబోవు ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు.
  స్పందన ఫిర్యాదులపై సత్వరం స్పందించి భాదితులకు న్యాయం చేయాలి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు
  ప్రకాశం జిల్లాలో ఘనంగా 60వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహణ
  సింగరాయకొండ ఒంటరి మహిళ హత్య మరియు దోపిడీ కేసు ను చేధించిన ప్రకాశం జిల్లా పోలీసులు
  కనిగిరి సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామములోని శ్రీ గంగా పార్వతీసమేత ఏలేశ్వరస్వామి వారి ఆలయములో గల నంధీశ్వర విగ్రహాన్ని గుప్తనిధుల కోసం ధ్వంసం చేసిన నిందితున్ని పట్టుకున్న నాగులుప్పలపాడు పోలీసులు విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు.
  పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  ప్రకాశం జిల్లా పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు
  నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  మహిళా పోలీసుల వీక్లీ విధులు మరియు డోర్ టు డోర్ సర్వే పై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  జిల్లా వ్యాప్తంగా ACB టోల్ ఫ్రీ నెంబర్ 14400, SEB టోల్ ఫ్రీ నెంబర్ 14500 మరియు దిశా యాప్ బ్యానర్లు ఏర్పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  హైవే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  నాటు సారా తయారీని ఉపాధిగా ఎంచుకున్న వారిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మరియు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టరు గారు. మరియు జిల్లా ఎస్పీ గారు. అధికారులను ఆదేశించారు
  ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ డి.ఐ.జీ శ్రీ డాక్టర్ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్., గారు. మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  దర్శి సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ డి.ఐ.జీ శ్రీ డాక్టర్ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్., గారు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  గ్రామవార్డ్ మహిళా పోలీసుల వీక్లీ విధులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు.
  మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు మరియు రిటైర్డ్ పోలీసు సిబ్బంది సంక్షేమానికి సదా కృషి చేస్తాం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపిఎస్.,గారు.
  ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
  10 కేసుల్లో నిందితులుగా ఉన్న అంతర రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు
  హెల్మెట్ ధారణ విశిష్టతను, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాల పట్ల ప్రజలకు వినూత్న డెమో ద్వారా అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐ.పి.యస్., గారు.
  హత్య కేసుగా నమోదు కాబడిన నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపిఎస్., గారు
  పోలీస్ ఐటీ కోర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపిఎస్.,గారు.
  మహిళా పోలీసుల విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వార దిశానిర్దేశం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపిఎస్.,గారు.
  జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు
  హత్య కేసుగా నమోదు కాబడిన నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపిఎస్., గారు
  ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి :ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్., గారు
  ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు
  ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా అవగాహన సదస్సు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐ.పి.యస్., గారు
  నకిలీ నెంబర్ ప్లేట్లు పెట్టుకుని వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు
  దర్శిలో ప్రత్యేక పోలీస్ స్పందన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు
  వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు
  గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రకాశం జిల్లా పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు రేంజ్ డీ.ఐ.జీ శ్రీ డాక్టర్ సి.యం.త్రివిక్రమ్ వర్మ, ఐపిఎస్., గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు
  నెల వారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు
  ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రాక దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ప్రజా ప్రతినిధులు
  సైబర్‌ నేరాల అడ్డుకట్టకు అవగాహనే అసలైన అస్త్రం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు
  ప్రకాశం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
  17 కేసుల్లో నిందితులుగా ఉన్న పగటి పూట ఇళ్ళల్లో చోరికి పాల్పడుతున్న అంతర జిల్లా దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు
  విదేశాలలో ఉపాది కల్పిస్తామని ఆశ చూపి డబ్బు కాజేస్తున్న నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు –ప్రకాశం జిల్లా శ్రీమతి మలిక గర్గ్, ఐపియస్., గారు
  బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము-ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్., గారు
  ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకొని రైతుల కష్టాలను తొలగించిన ప్రకాశం జిల్లా పోలీసులు
  కేవలం గంట వ్యవధిలో ఆటోను గుర్తించి పోగొట్టుకున్న బ్యాగును సురక్షితంగా బాధిత మహిళకు అందచేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
  120 కేసుల్లో నిందితులుగా ఉన్న అంతర జిల్లా ఘరానా దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం పోలీసులు
  మిస్సింగ్ మొబైల్ ట్రేసింగ్ ద్వారా రెండు వారాల్లోనే 218 రికవరీ చేస్న ప్రకాశం పోలీసులు
  యర్రగొండపాలెం రియల్టర్ మరియు వ్యాపారవేత్త అచ్యుత ఆదినారాయణ హత్యా కేసు
  అంతర్-రాష్ట్ర దంగల ముఠాని అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
  టంగుటూరు, చీమకుర్తి జంట హత్య కేసులు మరియు దోపిడీ వంటి ఆరు కేసులను చేధించిన ప్రకాశం పోలీసులు
  దిశ అంబాసిడర్స్ కు ప్రత్యేక బహుమతులు అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు
  మొబైల్ పోగొట్టుకున్న బాధితుల కళ్ళల్లో తిరిగి ఆనందం నింపుతున్న ప్రకాశం పోలీసుల సాంకేతిక ప్రతిభ